Telangana Elections: సర్పంచ్ ఎన్నికల్లో తల్లిని ఓడించిన కూతురు.. ఆ కోపంతో తల్లి ఏం చేసిందంటే?
Telangana Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బంధాలు, అనుబంధాలు పని చేయవని ప్రూవ్ చేసిన ఆసక్తికర ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కన్నతల్లి గంగవ్వను, కూతురు పల్లెపు సుమ 91 ఓట్ల Majority తో ఓడించడం స్థానికంగా పెద్ద సంచలనం అయింది. బీసీ మహిళా కోటాలో రిజర్వ్ అయిన ఈ సీటుకు తల్లీకూతుళ్లు ఇద్దరూ పోటీ పడటం, చివరికి కూతురు విజయం సాధించడం గ్రామ రాజకీయాల్లో కొత్త … Read more