Telugu cinema trends

nagaraju-akhil-akkineni-panasapalli-fans

Nagaraju Akhil: అఖిల్ ఫ్యాన్ కు సినిమా ఛాన్స్? వైరల్ గా మారిన క్రేజ్!!

Nagraj అఖిల్ పేరు వినగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది అతని ఎనర్జిటిక్ వీడియోలే. అక్కినేని అఖిల్కి వీరాభిమానిగా మారిన ఈ యువకుడు మళ్లీ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాడు. అతని మాటల తీరు, యాక్టింగ్ టచ్ చూసిన జనాలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల పోస్ట్ అయిన ఓ క్లిప్పింగ్లో Nagaraju Akhil Viral…