Sai Durga: కాణిపాకంలో మెగా హీరో సంచలన వివాదం! రూల్స్ బ్రేక్ చేశారా?

sai-durga-tej-kanipakam-vinayaka

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గుడిలో మెగా హీరో సాయి దుర్గా తేజ్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. ఆలయంలో అమలవుతున్న రూల్స్ ని ఆయన బ్రేక్ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. గుడి ప్రాంగణంలో ఆయన ఫోటోషూట్ స్టైల్ లో కెమెరాల ముందు పోజులివ్వడం, సెక్యూరిటీ గార్డులు చుట్టూ నిలబడి ఉండగా సినిమా షూటింగ్ లాగా ప్రవర్తించడం చూసి చాలా మంది భక్తులు షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ … Read more