the entire Varanasi event was done by that director

The entire Varanasi event was done by that director

Varanasi: రాజమౌళి మహేష్ కాదు.. వారణాసి ఈవెంట్ మొత్తం ఆ డైరెక్టర్ జపమే చేసిందిగా..!

Varanasi: వారణాసి మూవీ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా నిర్వహించారో చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా టైటిల్ రివీల్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ ని ఏ సినిమా కోసం ఏర్పాటు చేయలేదు. అలాంటిది మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమా కోసం ఒక పెద్ద ఈవెంట్ ని నిర్వహించి భారీ…