Rashmika: అందుకే నేను రాను.. వస్తే ఇలా చేస్తారు.. రష్మిక అసహనానికి కారణం..!

The reason for Rashmika impatience

Rashmika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నా అంటే తెలియని వారు ఉండరు. ఈమె తన నటనా అభినయంతో ఎంతో పేరు సంపాదించుకుంది.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలంలోనే సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ నేషనల్ క్రష్ గా మారింది. సినిమాలు, బిజినెస్ లు ఇలా ఒక్కటేమిటి కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఎదురు లేదనిపించుకుంటుంది. … Read more