Supreme Court: తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి..

Supreme Court

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.