Thyrappo Cinematics

RAPO23: నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడిగానూ రామ్ కొత్త ప్రయాణం

RAPO23తో రామ్ పోతినేని కెరీర్‌లో కొత్త మలుపు తీసుకున్నారు. హైదరాబాద్‌లో లాంచ్ అయిన ఈ psychological action thrillerలో ఆయన నటుడిగానే కాదు, దర్శకుడిగానూ అరంగేట్రం చేస్తున్నారు. భారీ బడ్జెట్, ప్రత్యేక విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి.