Tolivelugu Raghu NIA

Tolivelugu Raghu NIA notices Studio

Tolivelugu Raghu: వివాదంలో తొలి వెలుగు రఘు…ఎన్ఐఏ నోటీసులు

Tolivelugu Raghu: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జర్నలిస్టుగా పేరు గాంచిన తొలి వెలుగు రఘుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి టైంలో ఏకంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది. తాజాగా తొలివెలుగు రఘు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. దీంతో తొలివేలుగు రఘు స్టూడియోకు…