Tollywood Directors

Rajamouli: టాలీవుడ్ నంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి ప్రస్థానం ఎక్కడికి చేరుకుంది..?

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2026 అక్టోబర్ 10వ తేదీన తన 53వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 2001 సెప్టెంబర్ 27న ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, నేడు టాలీవుడ్ నంబర్ వన్ దర్శకుడిగా అగ్రస్థానంలో నిలిచారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి…