Tollywood Sankranti releases

Prabhas Raja Saab Confirmed For Sankranti 2026 Release

Sankranti 2026: ప్రభాస్ ధాటికి మెగా స్టార్ నిలబడేనా? సంక్రాంతికే రాజా సాబ్!!

Sankranti 2026: మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రానికి సంబంధించిన విడుదల తేదీపై చివరికి స్పష్టత వచ్చింది. మొదట డిసెంబర్ రిలీజ్‌గా భావించినా, ఇప్పుడు మేకర్స్ 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Prabhas Raja Saab Confirmed For Sankranti 2026 Release ప్రభాస్…