Toxic movie gossip

Kiara Advani Requests Trimming Toxic Scenes

Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటెన్స్ సీన్లపై కియారా అద్వానీ అభ్యంతరం.. సీన్లు కట్ చేయాలని రిక్వెస్ట్?

Kiara Advani: యష్ (Yash) ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic) ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani), తాజాగా సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత కొన్ని కీలకమైన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.…