TRS to BRS

Kavitha Quits BRS Over Internal Rivalry

Kavitha: కవిత కన్నీటి ప్రసంగం.. తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయం.. కవిత కొత్త పార్టీ దిశగా?

Kavitha: తెలంగాణ రాజకీయ చరిత్రలో జనవరి 5, 2026 ఒక కీలకమైన రోజుగా నిలిచిపోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె K. Kavitha తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శాసనమండలిలో చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. కేవలం పదవికే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె స్వస్తి పలికారు.…