India Gold Rate: ₹1.65 లక్షలు దాటిన తులం బంగారం ధర.. త్వరలోనే ₹2 లక్షల మార్కు!!

India Gold Rate Crosses 1.6 Lakh

India Gold Rate:ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో (World Market) బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. ఒక ఔన్స్ బంగారం ధర $5200 మైలురాయిని దాటడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మన దేశీయ మార్కెట్‌లో పసిడి ధర ఇప్పటికే లక్షా 60 వేల రూపాయలు దాటగా, త్వరలోనే ఇది రెండు లక్షల మార్కును తాకుతుందని అంచనాలు (Predictions) వెలువడుతున్నాయి. 2025లో 60 శాతం పెరిగిన బంగారం ధర, 2026 ప్రారంభమైన కేవలం నెల రోజుల్లోనే … Read more