
Trump Trade Deal: మోదీతో ఫోన్ కాల్.. ట్రంప్ సంచలన నిర్ణయం.. చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం!!
Trump Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ ఉత్పత్తులపై గతంలో విధించిన 50% శిక్షాత్మక పన్నులను (25% రెసిప్రోకల్ + 25% రష్యా ఆయిల్ పెనాల్టీ) తొలగించి, దానిని 18% కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీతో మాట్లాడిన అనంతరం తన సొంత వేదిక…


