TVK Congress alliance

Vijay TVK Meeting Governor Today Updates

నేడు గవర్నర్‌తో విజయ్ భేటీ.. ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత? విజయ్ సీఎం అవుతారా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 (2026 Assembly Elections) ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక క్లైమాక్స్ సీన్‌ను తలపిస్తున్నాయి. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా (Single largest party) నేడు మరోసారి గవర్నర్‌ను కలవబోతుండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సాయంత్రం 4:30 గంటలకు జరగనున్న ఈ…