UAE bank loans

Iran Israel War Hits Dubai Real Estate

Iran Israel War: యుద్ధం నీడలో దుబాయ్: కుదేలైన రియల్ ఎస్టేట్.. బిక్కుబిక్కుమంటున్న భారతీయులు!!

Iran Israel War: పశ్చిమాసియాలో చెలరేగిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం దుబాయ్‌ను తీవ్రంగా వణికిస్తోంది. దశాబ్దాలుగా ప్రపంచ పెట్టుబడిదారులకు సురక్షితమైన ప్రాంతంగా (Safe Haven) పేరున్న దుబాయ్ ప్రతిష్ట, ఇరాన్ మిసైల్ దాడులతో ఒక్కసారిగా మసకబారింది. ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఈ నగరం, నేడు రియల్ ఎస్టేట్ మరియు టూరిజం రంగాలు భారీగా కుదేలవడంతో ఇబ్బందులు…