Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ల డిమాండ్‌పై తేలని వైనం.. అసలేం జరిగింది?

Akhilesh Yadav

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ అడుగులు వేస్తోందని అఖిలేష్ తెలిపారు.