upasana

Ram Charan is going to become a father for the second time

Ram Charan: రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన శ్రీమంతం వీడియోలో అది గమనించారా.!

Ram Charan: మెగా ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు.2023లో క్లింకారకి జన్మనిచ్చిన ఉపాసన మరోసారి ప్రెగ్నెంట్ అయ్యింది.. రీసెంట్ గానే ఉపాసన ప్రెగ్నెన్సీ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఉపాసన బేబీ బంప్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి.కానీ…