Vangaveeti Ranga: వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం ?
Vangaveeti Ranga: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన చేశారు ఆశ కిరణ్. ఉదయం 7 గంటలకు రంగా విగ్రహం వద్ద నివాళులు అర్పించి రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేశారు ఆశ. ఈ సందర్భంగా ఆశ కిరణ్ మాట్లాడుతూ, రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని వెల్లడించారు. Vangaveeti Ranga Vangaveeti Ranga daughter political entry వంగవీటి … Read more