Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదమేనా?
Vemulawada: తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణ కాశీగా వేములవాడ రాజన్న ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత రాజన్న ఆలయాన్ని చాలానే కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తోంది. యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దూసుకు వెళ్తున్నారు. Vemulawada vemulawada temple history cm revanth … Read more