Venkata Ramana Reddy: BRS పార్టీలోకి కేసీఆర్ ను ఓడించిన నాయకుడు?
Venkata Ramana Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… భారతీయ జనతా పార్టీ పరిస్థితి రోజురోజుకు క్షీణించిపోతుంది. ఆ పార్టీని లీడ్ చేసే నాయకుడు కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్ ఇలాంటి వాళ్లకు వస్తే పరిస్థితి వేరే లాగా ఉండేది. … Read more