Venkateswara Swamy Temple

Chinna Jeeyar Swamy: ఖమ్మంలో వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన..

శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం 2026, అక్టోబర్ 12వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర ఆధ్యాత్మిక ఘట్టానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, నిర్ణీత…