Vijay CM: ఉదయం 4 గంటలకే ఫోన్లు.. 20 గంటల పనితో సీఎం విజయ్ సంచలనం!
తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ పనితీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేస్తున్న కష్టం చూస్తుంటే, ఓ ప్రొఫెషనల్ కంపెనీ సీఈఓ లాగా అనిపిస్తుందట. ప్రభుత్వ పనుల్లో స్పీడ్ తీసుకురావడం కోసం ఆయన నిద్రను కూడా త్యాగం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ మంత్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు. Vijay CM Daily Work Routine మంత్రి చెప్పిన దాని ప్రకారం, విజయ్ రోజూ తెల్లవారుజామున 4 … Read more