Vijay Delhi visit

CBI Summons Vijay Karur Stampede Case

Karur Stampede Case: కరూరు తొక్కిసలాట కేసులో కీలక మలుపు.. టీవీకే అధినేత విజయ్‌ జైలుకి వెళ్ళక తప్పదా?

Karur Stampede Case: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన రాజకీయ సభలో Stampede చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI టేకోవర్ చేసింది. ఈ…