KTR: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. డిసెంబర్ 9వ తేదీని భారీగా ప్లాన్ చేసిన కేటీఆర్ ?

KTR

KTR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఉద్యమ చరిత్రను తెరపైకి తీసుకువచ్చేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గులాబీ పార్టీ చేసిన కృషిని వివరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మొన్న కెసిఆర్ దీక్ష దివాస్ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించింది ఈ గులాబీ పార్టీ. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా మరో నిర్ణయాన్ని తీసుకుంది. KTR KTR has made a big plan for December … Read more