Vimal

vimal-ad-shah-rukh-khan

ShahRukh Khan: విమల్ ప్రకటనపై మహారాష్ట్ర FDA నోటీసులు జారీ

విమల్ ఇలాచీ ప్రకటనల్లో నటించినందుకు బాలీవుడ్ స్టార్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ మరియు టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర FDA షోకాజ్ నోటీసులు పంపింది. నిషేధిత ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ వివాదం నెలకొంది.