Vinay Bhaskar: వైఎస్ఆర్ నగర్ ల్యాండ్ కుంభకోణంపై భట్టి పర్యటన అడ్డుకుంటామన్న వినయ్ భాస్కర్

Vinay Bhaskar: వైఎస్ఆర్ నగర్ ల్యాండ్ కుంభకోణంపై భట్టి పర్యటన అడ్డుకుంటామన్న వినయ్ భాస్కర్

వైఎస్ఆర్ నగర్ భూ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, బాధితులకు న్యాయం చేయకపోతే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకుంటామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.