
Vishal: జాతీయ అవార్డులపై విశాల్ షాకింగ్ కామెంట్స్.. అవి చెత్తబుట్టలో వేస్తానంటూ..!
Vishal: కోలివుడ్ నటుడు విశాల్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తెలిసిన నటుడే.ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగు భాషలో కూడా విడుదలై టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు.అయితే అలాంటి విశాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. Vishal shocking comments on the National…
