Vishnu Vinyasam review

Sree Vishnu Career Momentum Slow Down

Sree Vishnu: శ్రీవిష్ణుకు కలిసిరాని 2026.. వరుస ఫ్లాపులతో బాక్సాఫీస్ వద్ద వెనుకబడ్డ హీరో!!

Sree Vishnu:వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు (Sree Vishnu). అయితే 2026 ఏడాది ఆయనకు అనుకున్నంతగా కలిసిరాలేదనే చెప్పాలి. వరుసగా విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, ఆయన కెరీర్ మొమెంటం (Career momentum) కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన అభిమానులు…