
Vishwak Sen: స్టార్ హీరోలతో పోలిస్తే నీ రేంజ్ ఎంత.. విశ్వక్ సేన్ ని ఏకీపారేస్తున్న నెటిజన్స్.!
Vishwak Sen: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు.. ఆయన నటించిన సినిమాల్లో కొన్ని దారుణంగా ఫ్లాప్ అయితే మరికొన్ని సూపర్ హిట్ అయ్యాయి. విశ్వక్ సేన్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఫలక్ నామా దాస్ , ఆకాశవనంలో అర్జున…
