Hyderabad: షాకింగ్ 14 ప్రాంతాల్లో 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోతుంది..కారణాలివే!!

Hyderabad: 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు ఏవి?

నగరంలోని పలు ప్రాంతాల్లో నవంబర్ 3వ తేదీ నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు గండిపేట నీటి…