What was the unexpected thing that happened on Chiranjeevi Mouth

What was the unexpected thing that happened on Chiranjeevi Mouth

Chiranjeevi: “అది పెద్ద గొడ్డలి పెట్టు”.. చిరంజీవి నోట ఊహించని మాట ఏం జరిగిందంటే.?

Chiranjeevi: చిరంజీవి తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటుచేసిన రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజును ఏక్తా దివస్ గా కూడా జరుపుకుంటారు. ఆయన దేశం మొత్తాన్ని ఏకం చేశారు. కాబట్టి ఆయన పుట్టింది రోజున ఏక్తా దివస్ ని జరుపుకుంటారు.…