
Rajagopal Reddy: వైన్స్ విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి?
Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. వైన్స్ దుకాణాల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మద్యం దుకాణాలు తెరవాలని ఆయన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటల తర్వాత పర్మిట్ రూమ్ లోకి అనుమతించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…
