
Yogi Adityanath: మోదీ తర్వాత ప్రధాని రేసులో యోగి.. ‘బుల్డోజర్ పాలన’తో బీజేపీలో కొత్త సమీకరణాలు!!
Yogi Adityanath:భారత రాజకీయాల్లో Narendra Modi తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath). గోరఖ్‌నాథ్ పీఠాధిపతిగా ఆధ్యాత్మిక ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన, నేడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. 2026 నాటికి ఆయన దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ…
