YS Jagan helipad

YCP Chandrababu's allegations on YS Jagan's helipad are false

YCP: జగన్ హెలిప్యాడ్ కోసం రైతుబలి.. ఆ భూమి కబ్జా చేసి మరి ?

YCP: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది కూటమి సర్కార్. కూటమి వైఫల్యాలను ఎండగడుతున్న నేపథ్యంలో వైసీపీకి ఏదో ఒక రూపంలో అడ్డుకట్ట వేస్తోంది కూటమి సర్కార్. మొన్నటి వరకు తిరుమల లడ్డు చుట్టూ రాజకీయాలు కొనసాగగా.. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరో సంచలన ఆరోపణ చేసింది…