YS Jagan: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట.. కీలక ఆదేశాలు?

YS Jagan

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.