YS Jagan: క్యాడర్ అసంతృప్తితో కుదేలవుతున్న వైసీపీ.. జగన్ ఇమేజ్ పతనానికి కారణాలేంటి!!

jagan ys bharathi

YS Jagan:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం అత్యంత కఠినమైన political phaseను ఎదుర్కొంటున్నారు. 2011 నుంచి 2019 వరకు ఆయనకు ఉన్న విపరీతమైన craze ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు. కానీ ఐదేళ్ల పాలన తర్వాత ఆయన image గణనీయంగా పడిపోయిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. YS Jagan Faces Political Crisis జగన్ చేసిన అతిపెద్ద తప్పిదం … Read more