YSRCP HighCourt: వైసీపీకి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్.. పారామిలిటరీ బలగాల పిటీషన్ కొట్టివేత.. ఇక ఏం చేయనుంది?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.