YSRCP

'కూటమి లేకుంటే... మీ ఆస్తులు దోచేసేవారు'

కూటమి లేకపోతే ఆస్తులు దోచుకునేవారు: వైసీపీపై చంద్రబాబు ఫైర్

Telugu CM Chandrababu Naidu targeted YSRCP, alleging plots to seize people’s lands under the Land Titling Act. In Madanapalle, he distributed land titles to farmers, asserting rights under “Your Land-Your Right.” He pledged digital registration and monthly distributions, urging voters to reject YSRCP in 2024 elections.

టీడీపీని చూసినా నేర్చుకోవాలి కదా!

జనసేన నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక – టీడీపీలా కౌంటర్ ఇవ్వండి!

Janasena chief Pawan Kalyan’s directives for leaders to counter YSRCP criticism with evidence fall on deaf ears, as most remain silent. This inaction fuels YSRCP’s propaganda, damaging Janasena’s image, prompting Pawan to plan stricter corrective measures, unlike TDP’s proactive response system.

Jagan

YSRCP: కాపు ఓట్లపై కొత్త వ్యూహం సిద్ధమా?

కూటమి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుని కాపు ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి YSRCP కొత్త వ్యూహం సిద్ధం చేస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కోనసీమపై దృష్టి పెట్టి ప్రత్యేక సమావేశాలు, ప్రచార కార్యక్రమాలతో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

pawan kalyan

వైసీపీకి షాక్ ఇవ్వడానికి పవన్ ప్లాన్ ఇదేనా?

స్థానిక సంస్థల ఎన్నికల ముందు Pawan Kalyan జనసేనలో గేట్లు ఓపెన్ చేసి చేరికల వ్యూహాన్ని వేగవంతం చేశారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించి క్షేత్రస్థాయిలో బలం పెంచడం, పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు పోటీని బలపరచడం ఆయన ప్రధాన లక్ష్యం.