
Vallabhaneni Vamsi: ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. అధికారం ఉన్న నేపథ్యంలో ఎవరు తమల్ని అడ్డుకోరని, టిడిపి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసిపి నేతలు టార్గెట్ చేస్తూ, ఆట ఆడుకుంటున్నారు. Vallabhaneni Vamsi
tdp big shock to Vallabhaneni Vamsi
అయితే ఇలాంటి నేపథ్యంలోనే వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాస్టికానికి ఒడిగట్టారు. వల్లభనేని వంశీని కలిశారని ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. గన్నవరం మండలం మర్లపాలెంలో టీడీపీ కార్యకర్తలు దాష్టీకానికి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారనే అక్కసుతో ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. మధ్యాహ్నం ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు మర్లపాలెం వెళ్లారు వంశీ. Vallabhaneni Vamsi
Also Read: Sravani Chowdary: అఖండ 2 సినిమాకు ఒకే రోజు రూ.200 కోట్లు..ఆడుకుంటోన్న వైసీపీ ?
వల్లభనేని వంశీని అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్, కంభంపాటి రామ్మోహన రావు కలిశారు. వల్లభనేని వంశీని కలిశారన్న కక్షతో ఇరువురిపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడినట్లు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీధర్, రామ్మోహనరావులకు తలకి, చేతికి తీవ్రగాయాలు పిన్నమనేని హాస్పిటల్ కు తరలించారు. Vallabhaneni Vamsi
Also Read: Akhanda 2: వైసీపీ రెక్కలు విరిచేసిన బాలయ్య..అఖండ 2 సినిమాలో అదిరిపోయే సీన్ ?
https://twitter.com/Telugufeedsite/status/2000414085167603924?s=20




















