Telangana: మద్యం తాగి పాఠశాలకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థులు ?

Telangana 8th grade students who went to school drunk
Telangana 8th grade students who went to school drunk
Telangana 8th grade students who went to school drunk

Telangana: తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు, లిక్కర్ దుకాణాలు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వంలో ఎక్కువగా ఉన్నాయన్న కాంగ్రెస్.. ఇప్పుడు తమ ప్రభుత్వం లో కూడా లిక్కర్ సేల్స్ ను ఎంకరేజ్ చేస్తోంది. ఎన్నికల హడావిడి మొదలయితే ఈ లిక్కర్ అమ్మకాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పట్టణాలలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో… రోజుకు కోట్లల్లో డబ్బుల ముఠాలు ప్రభుత్వానికి వస్తున్నాయి. Telangana

Telangana 8th grade students who went to school drunk

అయితే ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లిక్కర్ దుకాణాలు ఎక్కడపడితే అక్కడ ఉన్న నేపథ్యంలో చిన్న పిల్లలు కూడా తాగేస్తున్నారట. మద్యం తాగి ఏకంగా స్కూల్ కి వెళ్లారట ఎనిమిదో తరగతి విద్యార్థులు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో జరిగినట్లు తెలుస్తోంది. Telangana

Also Read: Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మ‌ళ్లీ దోపిడీ షురూ ?

విద్యార్థులు తీసుకువచ్చిన బ్యాగులు తనిఖీ చేయగా మద్యం సీసాలు బయటపడ్డట్ల తేలింది అంటున్నారు. అప్పటికే ఆ కుర్రాళ్ళు బీర్లు తాగి వచ్చినట్లు సమాచారం. పాఠశాల సమీపంలో బెల్ట్ షాపు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు.. లిక్కర్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. లిక్కర్ దందా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు జనాలు. Telangana

Also Read: KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో కేసీఆర్ షాక్, రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా ?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_