

Telangana: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా ఉద్యోగులు హడా విడి పెరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్రాష్ట్ర బదిలీల పేరుతో 1943 మంది ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణకు బదిలీ అవ్వడానికి రేవంత్ సర్కార్ సుముఖతంగా ఉన్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Telangana
Telangana Andhra employees move to Telangana extortion starts again
ఇదే జరిగితే తెలంగాణ నిరుద్యోగుల ఆశలకు గండి పడుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్లు త్వరత్వరగా వస్తుండటంతో తెలంగాణకు రావడానికి ఉవ్విళ్లూరుతున్నారట ఏపీ ఉద్యోగులు. మరోవైపు సొంత రాష్ట్రానికి వెళ్తామంటూ 1,369 మంది ఏపీ ఉద్యోగులు వేడుకున్నా బదిలీ చేయలేదట తెలంగాణ ప్రభుత్వం. Telangana
Also Read: Janasena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. జనసేన సంచలన నిర్ణయం ?
సలహాదారులు, సీఈఐజీ పోస్టులు, టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీ వంటీ కీలక పోస్టులతో సహా ఇతర ఉన్నత పోస్టుల్లో ఆంధ్రా ఉద్యోగులు సెటిల్ అయ్యారు. ఏపీ ఉద్యోగులను అనుమతిస్తే ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు. Telangana
Also Read: Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం..తెరపైకి కొత్త పంచాయితీ ?







