Prabhas: ప్రభాస్ కి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఆ డైరెక్టర్.. ఫ్యూచర్లో సినిమాలు చేయలేడా.?
Prabhas: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని అన్ని ఇండస్ట్రీల వారు చాలా చీప్ గా చూసేవారు.. తెలుగు ఇండస్ట్రీ అంటే హీరోలు ఒకే లెవెల్ లో ఉంటారు, రొటీన్ కథలతో సినిమాలు చేస్తారని చులకన భావంతో చూసేవారు. అలాంటి టాలీవుడ్ సినిమా చరిత్రను మార్చేసిన ఏకైక ఘనుడు రాజమౌళి ప్రభాస్ అని చెప్పవచ్చు. బాహుబలి ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓకేత్తయితే బాహుబలి తర్వాత ఇండస్ట్రీ మరో ఎత్తుకు వెళ్ళింది..
The reason for Prabhas getting health issues is that director
ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ మార్కెట్ అనేది ప్రపంచం మొత్తం విస్తరించేలా చేశాడు ప్రభాస్.. ఆ తర్వాత అదే కోవలో ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఆయన ఇండస్ట్రీకి ఎంత పేరు తెచ్చారో ఆ సినిమా కోసం అంతగా కసరత్తులు చేసి తన హెల్త్ ను పాడు చేసుకున్నారట. దీనివల్ల ఆయన ఇప్పటికీ విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారట. ఇంతకీ ప్రభాస్ కి ఏమైంది ఆ వివరాలు ఏంటో చూద్దాం..(Prabhas)
Also Read: Shilpa Shetty: నన్ను వాడుకుని వదిలేశాడు.. స్టార్ హీరో పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!!
బాహుబలి సినిమాలో ప్రభాస్ కటౌట్ చూస్తే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆయన ఆ కటౌట్ రావడానికి ఎంతో కష్టపడ్డారట. ప్రతిరోజు డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేశారట. అయితే సినిమా రెండు పార్ట్ లుగా వచ్చి అద్భుతమైన హిట్ సాధించింది. దీనికంతటికి కారణం దర్శకుడు రాజమౌళి అని కూడా చెప్పవచ్చు.. ప్రతిరోజు డైట్ మెయింటెన్ చేయిస్తూ తన బాడీని ఒక షేపులోకి తీసుకువచ్చిన రాజమౌళి ఈ సినిమాల తర్వాత వదిలేసాడు.
దీంతో ప్రభాస్ డైట్ మైంటైన్ చేయడం వీలు కాలేదు. ఇంకేముంది తన బాడీలో చాలావరకు కాంప్లికేషన్స్ వచ్చాయట. మళ్లీ మునుపటిలా బాడీని పొందడానికి ఆయన తరచూ విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారట.. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజమౌళి వల్లే ఈ పరిస్థితి ఇలా ఉందంటూ ప్రభాస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)