Venu Swamy: అల్లు అర్జున్ టైం అస్సలు బాలేదు..కారణం ఆ దోషమే.?
Venu Swamy: సెలబ్రిటీల గురించి సంచలన విషయాలు చెప్పే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మళ్లీ తన జ్యోతిష్యాన్ని చెప్పడం మొదలు పెట్టేసారు.రీసెంట్ గా సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కొడుకు అపస్పారక స్థితిలో ఉన్న శ్రీతేజ్ ని చూడ్డానికి ఆయన హాస్పిటల్ కి వెళ్లారు.అలాగే శ్రీ తేజ్ కి రెండు లక్షలు చెక్కును కూడా అందజేశారు.
Venu Swamy shocking comments on Allu Arjun horoscope
అంతే కాకుండా శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన తరపున మృత్యుంజయ హోమం కూడా చేస్తాను అంటూ శ్రీతేజ్ తండ్రికి వేణు స్వామి మాట ఇచ్చారు.అయితే వేణు స్వామి మాత్రమే కాకుండా ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా శ్రీతేజ్ ని చూడడానికి హాస్పిటల్ కి వచ్చారు. (Venu Swamy)
Also Read: Venu Swamy: వివాదంలో అల్లు అర్జున్.. వేణు స్వామి పై ట్రోల్స్..?
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ గురించి వేణు స్వామి మాట్లాడుతూ అల్లు అర్జున్ జాతకం ఇప్పుడు అస్సలు బాలేదు. వచ్చే సంవత్సరం అంటే 2025 మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం అలాగే ఉంటుంది.ఆయన జాతకంలో కాస్త దోషాలు ఉన్నాయి.అందుకే వచ్చే ఏడాది మార్చి 29 వరకు అల్లు అర్జున్ కి ఈ ఇబ్బందులు తప్పవు. ఆయన జాతకంలో శని ఉంది.
శని ప్రభావం వల్లే అల్లు అర్జున్ జీవితం అతలాకుతలమవుతుంది. కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాలి అంటూ అల్లు అర్జున్ గురించి మాట్లాడారు వేణు స్వామి. అలాగే శ్రీ తేజజ్ తప్పకుండా కోలుకుంటాడని శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు.(Venu Swamy)