
Venu Swamy: అధికారం పక్కా, కేసీఆర్ ఆరోగ్యమే జాగ్రత్త..వేణు స్వామి సంచలనం ?
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు వేణు స్వామి. ఇదే అప్పట్లో నాగచైతన్య అలాగే శోభిత జాతకం గురించి మాట్లాడి అనేక కేసులను ఎదుర్కొన్నాడు వేణు స్వామి. Venu Swamy Venu Swamy about kcr దీంతో…




