బిగ్ బాస్ సరయు అందాల ఊచకోత క్లోజప్‌ షాట్‌లో విందు

సోషల్ మీడియా వల్ల సెన్సేషన్ అయిన ముద్దుగుమ్మ సరయు. నెట్ లో యమ యాక్టివ్‌గా ఉండే సరయు.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది.  

ఓ యూట్యూబ్ ఛానెల్‌లో బోల్డు వీడియోలతో సెన్సేషన్‌గా మారింది సరయు. అడల్ట్ కంటెంట్‌తో పాటు బూతులు మాట్లాడుతూ రచ్చ చేసింది.  

ఆ పాపులారిటీ తో సరయు రాయ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. కానీ, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది.  

తాజా ఫోటో షూట్ లో ఆమె క్లీవేజ్ షో చేస్తూ దర్శనమిచ్చింది. అంతేకాదు, క్లోజప్‌ షాట్‌లో టాప్ అందాలు కనిపించేలా ఫోజిచ్చింది. 

దీంతో ఈ అమ్మడి క్లీవేజ్ పార్ట్ బాగా హైలైట్ అవుతోంది. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో వైరల్‌గా మారింది.