పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ!!

శివాజీ తప్పకుండా ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారు అని అనుకుంటూ వచ్చారు.  కానీ కామనర్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. 

అమర్ దీప్ రన్నర్ గా నిలవగా శివాజీ మూడో స్థానంలో నిలిచాడు. కానీ చాలామంది ప్రేక్షకులు విన్నర్ విషయంలో సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. 

దీనిపై శివాజీ స్పందిస్తూ కావాలనే పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ అక్కడ జరగలేదన్నారు.

బిగ్‌బాస్ ఓటింగ్ ఫార్మాట్ తోనే విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. ప్రశాంత్ ని విన్నర్ అలాగే. విన్నర్ ఎవరో తెలుసాకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 

ఒక కామన్ మెన్ టైటిల్ సాధిస్తే చాలా బాగుటుంది అని మొదట్లోనే అనుకున్నాను. ఎందుకంటే నేను నేను కూడా రైతు కుటుంబానికి చెందిన వాడినే. అన్నారు.