సముద్ర తీరాన బికినీ లో యోగా చేస్తూ దప్పిక పెంచిన బ్యూటీ!!

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ గురించి పరిచయం అక్కర్లేదు.. సోషల్‌ మీడియా లో గ్లామర్ డోస్ పెంచుతూ ఆకట్టుకుంటుంది..

తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లిన తేజస్వి ఒక క్రేజీ ఫోటో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. బికీనీ ధరించిన ఆమె యోగా భంగిమలో పోజ్ ఇచ్చారు.

ఈ యోగ లుక్ వైరల్ అవుతుంది. లైక్స్ షేర్స్ తో వైరల్ చేస్తున్నారు నెటిజెన్స్. చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తుందని కామెంట్స్

ఇకపోతే ఈ అమ్మడు కేరీర్ ఆశాజనకంగా లేదు. కెరీర్ పరంగా ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలోనైనా అవకాశాలు వస్తాయని ఆశ.

తేజస్వి ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు.