Prabhas: ఆ మ్యాటర్ లో వీకా.. అందుకే ప్రభాస్ పెళ్లికి దూరమా.?
Prabhas: ప్రభాస్ చూడటానికి ఎంతో హైట్, మంచి ఫిజిక్ కలిగి ఉన్న హీరో.. చాలామంది ఫ్యాన్స్ కి హీరో అంటే ఇలా ఉండాలి అనే భావన కూడా ప్రభాస్ ను చూస్తే కలుగుతుందట. ఈ విధంగా హైట్, పర్సనాలిటీ తో పాటు యాక్టింగ్ లో కూడా ఆరితేరారు ప్రభాస్.. అలాంటి ప్రభాస్ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో వీడి మొహానికి హీరో అవుతాడా అని చాలామంది హేళన చేశారు. కానీ యంగ్ రెబల్ స్టార్ అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు.

why Prabhas is away from marriage
చివరికి జక్కన్న చేతిలో పడి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు.. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా ఉన్నా కానీ పెళ్లి విషయంలో మాత్రం కాస్త వెనుకబడి పోతున్నారు.. దీనికి కారణం ఏంటనేది ఇప్పటివరకు తెలియదు.. కానీ తాజాగా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ప్రభాస్ కు అందులో మ్యాటర్ లేదని దానివల్ల ఆయన అమ్మాయిలకు దూరంగా ఉంటారని అంటున్నారు.. ఆ విషయం ఏంటి వివరాలు చూద్దాం.. (Prabhas)
Also Read: Chiranjeevi: పాన్ ఇండియా హీరోకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. తోలు తీస్తా నా కొడకా అంటూ.?
ప్రభాస్ సినిమాల వరకు మాత్రమే హీరోయిన్స్ తో కనెక్ట్ అయి ఉంటారు.. కానీ ఆ తర్వాత అమ్మాయిలతో పెద్దగా రిలేషన్ పెట్టుకోవడం, వాళ్లతో మాట్లాడడం వంటివి చేరట. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు అమ్మాయిలంటే చాలా భయమట.. అందుకే ఎక్కడైనా ఫంక్షన్లు జరిగిన, ఇంకేదైనా ప్రోగ్రామ్స్ కు వెళ్లినా ప్రభాస్ తో మాట్లాడాలని ఆయనను ఒకసారి ముట్టుకోవాలని ఎంతో మంది అమ్మాయిలు ట్రై చేస్తూ ఉంటారు..

కానీ ప్రభాస్ మాత్రం కాస్త అమ్మాయిలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటారు.. అంతే కాదు ప్రభాస్ కు పెళ్లి, పిల్లలు అంటే కూడా చాలా భయమట.. పెళ్లి చేసుకుంటే బాధ్యతలు అన్ని మీద పడతాయి, నిబంధనల ప్రకారం బ్రతకాలి అనే ఆలోచన వల్ల ఆయన పెళ్లిని చాలా డిలే చేస్తూ వస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై నెట్టింటా విపరీతమైన చర్చ జరుగుతోంది.(Prabhas)