

Naa Anveshana: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ అనవసరంగా వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఏదో ఒక పోస్ట్ పెట్టడం లేదా వీడియో పెట్టి రచ్చ చేయడం అన్వేష్ కు కామన్ అయిపోయింది. విదేశాల్లో ఉంటూ ఇండియాలో జీవిస్తున్న వాళ్లపై కామెంట్లు చేస్తున్నాడు. తాజాగా శివాజీ చేసిన కామెంట్లపై కూడా రియాక్ట్ అయి స్వారీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. Naa Anveshana
YouTuber Naa Anveshana is a traitor
అంతేకాదు హిందూ ధర్మాన్ని అవమానించేలా సీతమ్మను కించపరుస్తూ మాట్లాడాడు. దీంతో హిందువులందరూ ఏకమై అన్వేష్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే తాజాగా అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. Naa Anveshana
Also REad: Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?
దేవతలను దూషించిన అన్వేషను ఇండియాకు రప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా సినీ నటి, బిజెపి నాయకురాలు కళ్యాణి ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ లో కింద కేసు కూడా నమోదు అయింది. త్వరలో అతనికి నోటీసులు కూడా జారీ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. Naa Anveshana
Also REad: Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరికించిన దానం నాగేందర్ ?







